Home » New polices
Hyderabad Hussain sagar : హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌ను మొత్తం ఖాళీ చేస్తామన్నారు. పూడిక తీస్తామన్నారు. పూర్తి మంచినీటి చెరువుగా మార్చేస్తామన్నారు. కానీ.. ఏళ్లు గడుస్తున్నా.. అది అలాగే ఉంది. సాగర్ క్లీనింగ్‌పై.. ఇప్పటికీ స్పష్టత లేదు. నెలకు లక్షలు ఖర్చవుతున్న�