New Rates

    పెరిగిన విజయ పాల ధరలు

    December 16, 2019 / 02:04 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ధరలు మళ్లీ పెంచింది ప్రభుత్వం. రెండేళ్ల వ్యవధిలోనే విజయపాల ధరను మరోసారి రెండు రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ది అభివృద్ధి సహకార సమాఖ్య (టీఎస్‌డీడీసీఎఫ్). 16 డిసెంబర్ 2019 నుంచి లీటరుక�

10TV Telugu News