Home » new record to pak cricket captai
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస మ్యాచ్ లలో తన బ్యాటింగ్ ప్రతిభతో ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో అతను అరుదైన రికార్డును సృష్టించాడు. గతంలో ఏ కెప్టెన్ కూ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు