-
Home » new Scholarship applications
new Scholarship applications
రిలయన్స్ ఫౌండేషన్ ‘స్కాలర్షిప్ ప్రోగ్రామ్’ దరఖాస్తులు.. విద్యార్థులకు రూ.2 లక్షల స్కాలర్షిప్!
August 14, 2024 / 08:03 PM IST
Reliance Scholarships : దేశంలోని ఇన్స్టిట్యూట్లలో ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులను చదువుతున్న ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.