Home » New Shepard
బెంట్హౌస్కు 2018లో మౌంటెన్ బైకింగ్ ప్రమాదంలో వెన్నెముక దెబ్బతింది. ఆ తరువాత వీల్‌చైర్‌కే పరిమితమై ఇంజినీరింగ్, పరిశోధనపై దృష్టి పెట్టింది.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇవాళ(20 జులై 2021) అంతరిక్ష యాత్రకు వెళ్ళనున్నారు. 20 ఏళ్ల క్రితం బెజోస్ ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెపర్డ్’ బెజోస్‌తో పాటు నలుగురిని భూమి నుంచి వంద కిలోమీటర్ల ద