-
Home » New Skoda Kushaq Features
New Skoda Kushaq Features
కొత్త స్కోడా కుషాక్ వచ్చేసింది. ఈ కారుకు డౌన్ పేమెంట్ ఎంత? నెలకు ఎంత EMI కట్టాలి? పూర్తి లెక్కలివే!
March 22, 2026 / 05:01 PM IST
New Skoda Kushaq Facelift : రూ. 10.69 లక్షల ప్రారంభ ధరతో కొత్త స్కోడా కుషాక్ ప్రీమియం ఫీచర్లతో వచ్చింది. బేస్ వేరియంట్లో సన్రూఫ్ 1.0, 1.5 TSI ఇంజన్లు, అద్భుతమైన మైలేజ్, 5-స్టార్ రేటింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈఎంఐతో ఈ కారు కొనాలంటే ఎంత చెల్లించాలో ఇప్పుడు చూద్దాం..