Home » new sponsor
కొద్ది నెలల క్రితం ముగిసిన వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో టీమిండియా జెర్సీ రంగు మార్చుకుని బరిలోకి దిగింది. ప్రత్యేకించి ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఆరెంజ్ రంగు జెర్సీలో కనిపించింది. అది ఆ ఒక్క టోర్నమెంట్‌కే పరిమితమైనా ఇప్పుడు మరో జెర్సీతో కనిపిస్�