Home » new statues
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో కొత్త విగ్రహాలు కలకలం రేపుతున్నాయి. ఆలయంలో అనధికారికంగా శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించారు గుర్తు తెలియని వ్యక్తులు. గర్భాలయానికి సమీపంలోనే ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది సహక�