-
Home » new Swift in India 2024
new Swift in India 2024
2023లో మారుతి రికార్డు సేల్స్.. అత్యధికంగా అమ్ముడైన స్విఫ్ట్ మోడల్..!
January 2, 2024 / 07:50 PM IST
Maruti Suzuki Swift : 2023 ఏడాదిలో మారుతి సుజుకి అమ్మకాల్లో ముందంజలో నిలిచింది. ప్రత్యేకించి భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మారుతి స్విఫ్ట్ మోడల్స్ 203,500 యూనిట్లను విక్రయించింది.