-
Home » new T20 Jersey
new T20 Jersey
Team India New Jersey: టీ20 వరల్డ్కప్కోసం టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది..
September 18, 2022 / 09:59 PM IST
భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్ల కోసం బీసీసీఐ ఆదివారం కొత్త టీ20 జెర్సీని విడుదల చేసింది. ఇటీవల ఆసియాకప్ టోర్నీలో భారత్ ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీ కొద్దిగా నీలిరంగు షేడ్ కలిగిఉంది.