New trains in 2019

    కొత్తరైళ్లు: పట్టాలెక్కేందుకు లగ్జరీ రైళ్లు సిద్ధం 

    April 22, 2019 / 10:41 AM IST

    ఈ ఏడాదిలో మరికొన్ని కొత్త ట్రైన్‌లను వాడుకలోకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. హుమ్‌సాఫర్ ఎక్స్‌ప్రెస్‌లను, అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ల మాదిరి రైళ్లను పట్టాలు ఎక్కించాలని భారత రైల్వే భావిస్తుంది. ఈ రెండు రైళ్లను భా

10TV Telugu News