Home » New Vodafone plans
Vodafone Idea New Plans : దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా (Vi) ఏడాది వ్యాలిడిటీతో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ధర రూ. 2999, రూ. 2899లుగా ఉన్నాయి. అదనంగా, టెల్కో కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను కూడా తగ్గిం