Home » new voters
Voter ID Card : ఓటర్లకు గుడ్ న్యూస్.. ఇకపై 15 రోజుల్లో కొత్త ఓటరు ఐడెంటిటీ కార్డులు అందనున్నాయి.
హైదరాబాద్ : రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారికి ఉచితంగా ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 22 హైదరాబాద్ జిల్లా పరిధిలో 2,95,780 మంది కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నారు. వారందరికీ ఎపి�