new W-series devices

    LG నుంచి 3 కొత్త బడ్జెట్ ఫోన్లు.. ధర ఎంతంటే?

    November 10, 2020 / 08:20 PM IST

    LG W-series budget smartphones : ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ LG కంపెనీ భారత మార్కెట్లోకి మూడు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. W సిరీస్ స్మార్ట్ ఫోన్లలో LG W11, LG W31, LG W31+ మూడు వేరియంట్లలో మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ మూడు బడ్జెట్ స్మార్ట్

10TV Telugu News