-
Home » New Year Car Launches
New Year Car Launches
కొత్త కారు కొంటున్నారా? 2026లో ఇండియా రోడ్లను షేక్ చేయబోయే SUV, EV కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..!
December 25, 2025 / 05:38 PM IST
2026 New Cars Launch : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. జనవరి 2026లో అత్యంత శక్తివంతమైన ఎస్యూవీలు, ఈవీ కార్లు లాంచ్ కానున్నాయి. కొత్త ఏడాదిలో రాబోయే కార్లపై ఓసారి లుక్కేయండి..