-
Home » New year Celebrations
New year Celebrations
ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసిన హీరోయిన్.. దివ్యభారతి ఫొటోలు..
తమిళ భామ, త్వరలో తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దివ్యభారతి తాజాగా తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Switzerland: న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం.. స్విట్జర్లాండ్లో పేలుడు.. 40 మంది మృతి
అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని దక్షిణ పశ్చిమ స్విట్జర్లాండ్ వాలిస్ కాంటన్ పోలీసు ప్రతినిధి గేటాన్ లాథియాన్ చెప్పారు.
న్యూఇయర్ వేళ విజయవాడలో కఠిన ఆంక్షలు.. రూల్స్ బ్రేక్ చేస్తే ఇక అంతే
ఈ న్యూఇయర్ హ్యాపీ న్యూఇయరే కాకుండా సేఫ్ న్యూఇయర్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం అని విజయవాడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.
న్యూఇయర్ వేడుకల వేళ విశాఖలో కలకలం.. పోలీసులు హైఅలర్ట్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తాట తీస్తామని విశాఖ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
న్యూఇయర్ వేళ హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లోకి వెళ్లొద్దు..
Hyderabad : 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు హైదరాబాద్ నగర ప్రజలు సిద్ధమయ్యారు.
న్యూఇయర్ వేళ ఈ తప్పులు చేయకండి.. 31న అర్ధరాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు ఆంక్షలు ఇవే..
New Year Celebrations : న్యూఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు హైదరాబాద్ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే, డిసెంబర్ 31వ తేదీన న్యూఇయర్ వేడుకలవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సైతం సిద్ధమవుతున్నారు.
న్యూ ఇయర్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ఎప్పుడూ చూడని 7 అద్భుతమైన ప్రదేశాలివే.. ఈసారి వెళ్లి ఫుల్గా చిల్ అవ్వండి!
New Year 2026 : 2026 కొత్త ఏడాది వేడుకలను జరుపుకునేందుకు దేశంలో 7 అద్భుతమైన ప్రదేశాలను మీకోసం అందిస్తున్నాం. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి 2026కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు రెడీగా ఉండండి.
న్యూఇయర్ వేడుకల వేళ.. హైదరాబాద్లో పబ్లు, హోటళ్లకు పోలీసుల సీరియస్ వార్నింగ్..
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన నిఘా పెట్టారు.
మందుబాబులకు కిక్కే కిక్కు.. అర్థరాత్రి వరకు లిక్కర్ అమ్మకాలు..
రాష్ట్రవ్యాప్తంగా 20 చెక్పోస్టుల్లో, రైళ్లు, వాహనాల్లో అక్రమ మద్యం రవాణపై నిఘా ఉంచుతామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకకు ప్లాన్ వేసుకుంటున్నారా? మీకో బిగ్ అలర్ట్.. ఈనెల 21 నుంచి
ధ్వని కాలుష్యం తలెత్తేలా డీజే పాటలు పెట్టకూడదని సూచించారు.