Home » New Year Greeting Cards
సెల్ ఫోన్లో ఎన్ని సందేశాలు పంపుకున్నా అవి చెరిగిపోతాయి. అదే మీరు అభిమానించే వారికి పంపే గ్రీటింగ్ కార్డ్ భద్రంగా ఉండిపోతుంది. సాంకేతికత పెరిగి గ్రీటింగ్ కార్డ్ ని జనం మర్చిపోయిన వేళ వీటిని ఓసారి తల్చుకుందాం. వీలైతే గ్రీటింగ్ కార్డుకి పునర�