Home » New Zealand Cricketers
పాకిస్థాన్‌తో సిరీస్ కంటే ఐపీఎల్ ముద్దు అంటున్నారు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు. ఐపీఎల్ కారణంగా పాకిస్థాన్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల T20I సిరీస్‌కు 9 మంది కివీస్ ప్లేయర్లు దూరమయ్యారు.