-
Home » New Zealand Players Celebrate Christmas
New Zealand Players Celebrate Christmas
Christmas Celebration: కరాచీలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న న్యూజీలాండ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్
December 26, 2022 / 02:07 PM IST
టెస్ట్ మ్యాచ్ సిరీస్ కోసం న్యూజీలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. సోమవారం తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, పాకిస్థాన్ పర్యటనలో ఉన్న కివీస్ ఆటగాళ్లు ఆదివారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. టీం సభ్యులందరూ ఒకచోటకు చేరి వేడు