Christmas Celebration: కరాచీలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న న్యూజీలాండ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్

టెస్ట్ మ్యాచ్ సిరీస్ కోసం న్యూజీలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. సోమవారం తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, పాకిస్థాన్ పర్యటనలో ఉన్న కివీస్ ఆటగాళ్లు ఆదివారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. టీం సభ్యులందరూ ఒకచోటకు చేరి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

Christmas Celebration: కరాచీలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న న్యూజీలాండ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్

New Zealand Players Celebrate Christmas

Updated On : December 26, 2022 / 2:18 PM IST

Christmas Celebration: ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లను క్రిస్మస్ ట్రీలతో, పలురకాల వస్తువులతో అలంకరించుకొన్నారు. రుచికరమైన ఆహార పదార్థాలతో, కేక్ కటింగ్‌లతోపాటు బహుమతులతో ఆనందంగా గడిపారు. అయితే, పాకిస్థాన్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ క్రికెటర్లుకూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఓ హోటల్‌లో భారీ డైనింగ్ టేబుల్‌పై రుచికరమైన ఆహార పదార్థాలతో పాటు, క్రిస్మస్ పాటలు పాడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం.. రంగంలోకి టిమ్ సౌథీ

టెస్ట్ మ్యాచ్ సిరీస్ కోసం న్యూజీలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. సోమవారం తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, పాకిస్థాన్ పర్యటనలో ఉన్న కివీస్ ఆటగాళ్లు ఆదివారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. టీం సభ్యులందరూ ఒకచోటకు చేరి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

View this post on Instagram

A post shared by BLACKCAPS (@blackcapsnz)

ఓ హోటల్‌లోని హాల్‌లో భారీ డైనింగ్ టేబుల్‌ను అందంగా అలకరించి దానిపై రుచికరమైన ఆహార పదార్థాలను భుజించారు. నూతనంగా నియామకమైన కెప్టెన్ టీమ్ సౌథీతో పాటు కేన్ విలియమ్సన్, అజాజ్ పటేల్, ఇష్ సోధిలు ఉన్నారు.