new zealand

    Bangladesh VS New Zealand: కివీస్ చెత్త రికార్డు.. 60 పరుగులకే ఆలౌట్

    September 2, 2021 / 01:37 PM IST

    బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన న్యూజిలాండ్ చెత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారి బంగ్లా చేతిలో ఓడిపోవడమే కాకుండా కేవలం 60పరుగులకే ఆలౌట్ అయింది.

    New Zealand : అక్కడ ఒకే ఒక్క కరోనా కేసు.. అయినా దేశవ్యాప్తంగా లాక్ డౌన్

    August 17, 2021 / 08:59 PM IST

    న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేసు నమోదైంది. దేశంలో లాక్ డౌన్ విధించారు. డెల్టా వేరియంట్ గా అనుమానిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.

    WTC Final 2021: ఫైనల్‌లో కివీస్ గెలుపు.. ఐదుగురు హీరోలు వీళ్లే!

    June 24, 2021 / 08:45 AM IST

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను న్యూజిలాండ్ తొలిసారిగా కైవసం చేసుకుంది. టెస్ట్ ఛాంపియన్‌గా నిలిచిన కివీస్‌‌ను ఈ స్థాయిలో నిలబెట్టడంలో ఆ టీమ్ సమిష్టి కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

    WTC Final 2021: ఫైనల్‌లో భారత్ ఓటమి.. నలుగురు విలన్లు ఎవరూ?

    June 24, 2021 / 08:10 AM IST

    ప్రతిష్టాత్మకంగా భావించిన ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు పరాజయం పాలైంది. బ్యాట్స్ మెన్‌లు సరిగ్గా ఆడకపోవడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రీజులో నిలదొక్కుకోవడంలో భారత టాప్ ఆర్డ�

    WTC Final: ఆరవ రోజు.. ఆఖరి రోజు.. 18వికెట్ల దూరంలో గెలుపు?

    June 23, 2021 / 07:46 AM IST

    భారత్, తొలి సెషన్‌ వరకు వేగంగా ఆడి ప్రత్యర్థికి లక్ష్యం విధిస్తుందా? లేక డ్రా కోసం ప్రయత్నిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. భారత్‌ గెలుపు కోసం చూస్తే మాత్రం మొత్తం 18వికెట్లు ఈరోజు పడాల్సి ఉంటుంది.

    WTC Final: కివీస్ ఆలౌట్, 32పరుగుల ఆధిక్యం

    June 22, 2021 / 09:30 PM IST

    వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఐదో రోజు మ్యాచ్‌లో కివీస్ 249పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 101/2పరుగులతో ఆరంభించిన న్యూజిలాండ్ 32 పరుగుల ఆధిక్యం సాధించింది.

    IND vs NZ WTC Final, Day 5: ఆశగా ఐదో రోజు.. ఇక రెండు రోజులే.. ఫలితం కష్టమే!

    June 22, 2021 / 02:06 PM IST

    సౌతాంప్టన్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో, గత నాలుగు రోజులుగా మైదానంలో వర్షం పడుతోంది. ఇరువైపుల ఆటగాళ్ళు వర్షం ఎప్పుడు తగ్గుతుందా? అని ఎదురుచూస్తుంటే, అభిమానులు ఎప్పుడు ఆడుతారా? అని ఎదురు�

    WTC Final: బాల్ పడకుండానే నాలుగో రోజు ఆట రద్దు

    June 21, 2021 / 07:59 PM IST

    వర్షం కారణంగా నాలుగో రోజు మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ కన్ఫామ్ చేసింది. బీసీసీఐ, ఐసీసీ ట్వీట్ ద్వారా విషయాన్ని ప్రకటించాయి. నాలుగో రోజు ఆటను కూడా వర్షం తుడిచిపెట్టేసింది.

    WTC final: మూడో రోజు కివీస్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌ స్కోరు 101/2

    June 21, 2021 / 07:14 AM IST

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ భారత్‌ కంటే మెరుగ్గా రాణిస్తోంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 217 రన్స్‌కు ఆలౌట్‌ చేయగా.. తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది.

    IND vs NZ WTC Final: తొలి ఇన్నింగ్స్ ముగిసింది.. భారత్ స్కోరు 217

    June 20, 2021 / 06:46 PM IST

    IND vs NZ WTC Final: ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జామిసన్ 5 వికెట్లు పడగొట్టి భారత ఆటగాళ్లన�

10TV Telugu News