Home » new zealand
ఏదైనా స్పెషల్ ఉంటేనే కదా.. ఖరీదు ఎక్కువైనా డబ్బులు ఖర్చుపెడతాం. అయితే ఓ పిజ్జా కోసం లక్షలు ఖర్చుపెట్టాలంటే వెనకడుగు వేస్తాం. ఓ క్లయింట్ మాత్రం అక్షరాల 1.63 లక్షల ఖరీదైన పిజ్జా తయారు చేయమని చెఫ్కి ఆర్డర్ ఇచ్చాడు.
మాతృత్వంలో మధురిమలను మనసారా ఆస్వాదించటానికి తన రాజకీయ జీవితాన్నే వదులు కున్నారు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. మంచి తల్లిగా ఉండేందుకే రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని స్పష్టంచేశారు జెసిండా.
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుత ఫామ్లో ఉన్న మిలియమ్సన్ శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు.
న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. కివీస్ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ డబుల్ సెంచరీల మోతమోగించారు. దీంతో న్యూజిలాండ్ రెండో రోజు ఆటలో మొదటి ఇన్నింగ�
మంగళవారం ఉదయాన్నే ఉత్తర న్యూజిలాండ్ను పెనుగాలి కమ్మేసింది. ఆ దేశ ప్రజలు నిద్ర లేచేసరికి అంతా అల్లకల్లోలమైంది. ప్రస్తుతం 150 న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు న్యూజీలాండ్ మీడియా పేర్కొంది. కొన్ని వ
న్యూజిలాండ్ కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ గజగజ వణికుతుండగా భూకంపం మరింత ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా న్యూజిలాండ్ లోని గిస్పూర్న్ నగరంలో భూకంపం సంభవించింది.
గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ ను వణికిస్తోంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ అల్లకల్లోలం అవుతోంది. మూడు రోజులుగా అతి భారీ వర్షాలు ఆ ద్వీప దేశాన్ని ముంచెత్తున్నాయి.
మెడలోతు వరద నీటిలోనూ వేగంగా దూసుకుపోతోంది ఓ బస్సు.ఏదో ఓ సాధారణ రోడ్డుపై దూసుకుపోయేంత స్పీడ్ లో కూడా ఫాస్టుగా డ్రైవ్ చేసిన ఈ డ్రైవర్ తగ్గేదేలేదన్నట్లుగా బస్సును నడిపేశాడు..
ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాలో ఈ వరల్డ్ కప్ జరుగుతోంది. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో షఫాలీ వర్మ ఆధ్వర్యంలోని భాతర మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో �
44 ఏళ్ల క్రిస్ గతంలో కోవిడ్ నియంత్రణ విభాగాన్ని పర్యవేక్షించడంతోపాటు, పోలీస్ మినిస్టర్గా కూడా పని చేశారు. న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగిన జాసిండా అర్డెర్న్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్�