Home » newborn puppy
ఆ ఆడ కోతి చిన్న కుక్కపిల్లను దత్తత తీసుకుంది. ఈ అరుదైన..అద్భుతమైన ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వారలో చోటుచేసుకుంది. నవజాత కుక్కపిల్లను దత్తత తీసుకున్న ఈ కోతి దాన్ని ఎంతో ప్రేమగా..ఆప్యాయంగా కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఇదేంటీ కోతి కుక్కపిల్లను