-
Home » newborns named
newborns named
Gulab Cyclone Baby’s : తుఫాన్ సమయంలో ప్రసవించిన 41మంది గర్భిణులు..శిశువులకు ‘గులాబ్’ పేరు
September 28, 2021 / 11:58 AM IST
గులాబ్ తుఫాను వేళ 41మంది గర్భిణులు ప్రసవించారు. పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు తల్లులు వారి బిడ్డలకు ‘గులాబ్’ అని పేరు పెట్టుకున్నారు.