-
Home » Newly Married Woman Dies
Newly Married Woman Dies
పెళ్లై 15రోజులు.. నవ వధువు మృతి.. బైక్పై వెళ్తుండగా ఘటన..
July 19, 2026 / 02:12 PM ISTNewly Married Woman Dies : కర్ణాటకలోని మైసూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన 15రోజుల్లోనే నవ వధువు మృతిచెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.