Home » News Feed
Facebook News Tab : ఫేస్బుక్ న్యూస్ పబ్లిషర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. న్యూస్ కంటెంట్‌పై చెల్లింపులను నిలిపివేస్తుంది. ఏప్రిల్ 2024 నుంచి పలు దేశాల్లోని ప్లాట్‌ఫారమ్ నుంచి ఈ న్యూస్ ట్యాబ్‌ను తొలగించనుంది.
ఫేస్ బుక్.. పరిచయం అక్కర్లేదు. రోజుకో ఎన్నో పోస్టులు.. వీడియోలు.. న్యూస్ ఫీడ్ నిండిపోతోంది. ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ అయితే చాలు.. అనవసరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తాయి.