next cm of telangana

    కేసీఆర్ పోటీ చేసే పార్లమెంట్ నియోజకవర్గం ఏదీ ?

    January 2, 2019 / 01:50 AM IST

    హైదరాబాద్ : జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారా ? చేస్తే ఎక్కడి నుండి పోటీ చేస్తారు ? మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుంటారు ? అనే దానిపై తెలంగాణ రాష్ట్రంలో చర్చ కొనసాగుతోంది. అటు రాజకీయాలు…ఇటు ప్రజల్లో ఈ అంశంపై త�

10TV Telugu News