Next Movie With Hrithik Roshan

    బాలీవుడ్ స్టార్ హీరోతో శంకర్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్!

    March 29, 2019 / 09:19 AM IST

    ఇటీవ‌ల 2.0 అనే విజువ‌ల్ వండ‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శంక‌ర్ ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్‌తో భార‌తీయుడు 2 చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే, ఆయ‌న తదుప‌రి ప్రాజెక్ట్‌�

10TV Telugu News