Home » next step
ఏపీ రాష్ట్రంలో రాజధాని రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మూడు రాజధానులంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్�