Next Test Match

    Border-Gavaskar Trophy : రెండో టెస్టుకు టీమిండియా రెడీ, సిరీస్ నుంచి షమీ అవుట్

    December 21, 2020 / 11:18 AM IST

    Border-Gavaskar Trophy : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా అడిలైడ్‌ (Adelaide)లో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన భారత జట్టు రెండో టెస్టుకు రెడీ అవుతోంది. ఇకపై కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) అందుబాటులో ఉండకపోవడం, గాయం కారణంగా మహ్మద్ షమీ (Mohammed Shami) సిరీస్‌కు దూ�

10TV Telugu News