Home » Nick Hague
Sunita Williams : సునీత విలియమ్స్‌తో పాటు ముగ్గురు వ్యోమగాములు స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో తిరిగి వచ్చారు. ఇందులో బుచ్ విల్మోర్, నిక్ హేగ్‌తో పాటు రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు.
వారు కిందకు దిగే ప్రోగ్రాంను నాసా లైవ్‌లో అందిస్తోంది.