Home » Nick Hockley
క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త సీఈఓ నిక్ హాక్లీ.. బీసీసీఐ ప్రెసిడెంట్.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తెగ పొగిడేస్తున్నాడు. గేమ్ పట్ల గంగూలీ కంటే ఫ్యాషనేట్ ఇంకొకరుండరని అంటున్నాడు. ఏడాది కాలంగా నిక్ హాక్లీ, సౌరవ్ గంగూలీలు క్లోజ్ కాంటాక�