Nick Read

    భారత్ వదిలి పోవట్లేదు : ప్రభుత్వానికి వోడాఫోన్ CEO క్షమాపణలు

    November 16, 2019 / 01:36 PM IST

    టెలికం రంగంలో సంక్షోభంతో వోడాఫోన్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది. కొన్నిరోజులుగా మీడియాలో వోడాఫోన్ ఇండియా.. దేశం వదిలిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వోడాఫోన్ అత్యంత సంకటపు స్థితిలో ఉందని, త్వరలో మూసివేస్తున్నారంటూ నివేదికలు వెల్�

10TV Telugu News