Home » Nicole
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్(Aiden Markram) ఎట్టకేలకు వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు నికోల్(Nicole)ను పెళ్లి చేసుకున్నాడు.