-
Home » Nidadavolu to Narasapuram train
Nidadavolu to Narasapuram train
Fire In Passenger Train: నిడదవోలు – నర్సాపురం ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు ..
August 23, 2023 / 11:06 AM IST
ప్రమాదం సమయంలో ప్యాసింజర్ రైలు నిడదవోలు నుంచి నర్సాపురం వెళ్తుంది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటన స్థలంకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.