Home » Niddhi Agerwal Photos
చాన్నాళ్ల తర్వాత నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తను ఉదయం పూట తినే బ్రేక్ ఫాస్ట్ గురించి చెప్పింది.
అందాల భామ నిధి అగర్వాల్ తన అందాల నిధిని అభిమానుల కోసం ప్రదర్శించడంలో ఏమాత్రం మొహమాటం లేకుండా, సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది.