Home » Nidhhi
తాజాగా సైమా వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరగగా నిధి అగర్వాల్ ఇలా స్పెషల్ డ్రెస్ తో మెరిపించింది.
కెరీర్ కాస్త స్లోగా ఉన్న టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ ని తీసుకున్నారు.
నిధి మాట్లాడుతూ.. ''ఓటీటీలో నాకు అవకాశాలు వస్తున్నాయి కానీ నాయికగా నా తొలి ప్రాధాన్యం సినిమానే. ఇతర భాషలకన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా....................