Home » Nigerian man Garuba Galumje
వయస్సు 38 ఏళ్లు. దేశంకాని దేశం వచ్చి పెళ్లి పేరుతో ఏకంగా 300లమందిని మోసం చేశాడో ఘనుడు. కోట్లు రూపాయలు దోచేశాడు. ఆఫ్రికా నుంచి వచ్చి 300లమంది భారతీయ మహిళలకు పెళ్లి పేరుతో మోసం చేసి వారి నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన 38 ఏళ్ల నైజీరియా వ్యక్తిని నోయ�