Home » Night Curfew In Delhi
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం కఠినతరం చేసింది. అలాగే కోవిడ్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా,అదేవిధంగా దేశ రాజధానిలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది.
Night Curfew In Delhi : ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రోజువారీ కొత్త కరోనాకేసులు ఎక్కువ అవుతున్నాయి. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం (ఏప్రిల్ 6) నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించనుం