Home » Nihar Kapoor
నటుడు నిహార్ కపూర్ బాహుబలిలో రానా చేసిన భల్లాల దేవా పాత్ర, కాలకేయ పాత్ర నేను చేయాలి అంటూ ఆసక్తికర విషయం చెప్పాడు.
జయసుధ కొడుకు 'నిహార్ కపూర్' నటిస్తున్న 'రికార్డ్ బ్రేక్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.