Home » Niharika Divorce with Chaitanya
గత కొంతకాలంగా వస్తున్న వార్తలే నిజం అయ్యాయి. నటి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) తన భర్త చెతన్య జొన్నల గడ్డ(Chaitanya jonnalagadda)తో అధికారికంగా విడిపోయింది.