-
Home » Niharika Konidela Photos
Niharika Konidela Photos
బాబోయ్.. పలుచని చీరలో నిహారిక పరువాలు..
మెగా డాటర్ నిహారిక కొణిదెల గోలాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటుంది. అక్కడ ఇలా పలుచని చీరలో తన పరువాలతో అలరిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
దుబాయ్ గామా అవార్డ్స్ ఈవెంట్లో.. నిహారిక కొణిదెల మెరుపులు..
నేడు దుబాయ్ లో జరిగిన గామా అవార్డ్స్ ఈవెంట్లో నిహారిక కొణిదెల ఇలా మోడ్రన్ డ్రెస్ లో మెరిపించింది.(Niharika Konidela)
చీరలో నిహారిక ఎంత క్యూట్ గా ఉందో..
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల తాను నిర్మాతగా నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు ప్రమోషన్స్ లో ఇలా చీరలో క్యూట్ గా కనపడి అలరించింది.
సంక్రాంతి సెలబ్రేషన్ ఫొటోస్ షేర్ చేసిన నిహారిక..
మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ బెంగళూరు ఫార్మ్ హౌస్ లో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఫోటోలను మెగా డాటర్ నిహారిక షేర్ చేశారు.
అందాల భామల దసరా స్పెషల్ ఫోటోషూట్స్..
కాంతార భామ సప్తమి గౌడ్ దసరా పిక్స్. పింక్ టైట్ ఫిట్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ పరువాలు. దసరా ఈవెంట్ బ్రేక్ లో శ్రీముఖి ఫోటోషూట్. మహాగౌరిగా నిహారిక కొణిదెల.
నిహారిక కొణిదెల వింటేజ్ ఫోటోషూట్..
నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న మెగా డాటర్ నిహారిక.. తాజాగా చీరలో ఫోటోషూట్ చేస్తూ వాటిని తన ఇన్‌స్టా షేర్ చేస్తూ వస్తుంది. ఈక్రమంలోనే వింటేజ్ లుక్స్ లో కూడా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
Celebrities Looks : స్ట్రాబెరీ షిర్లీ సేతియా.. ట్రెండీ లుక్స్‌లో నిహారిక.. మిస్తీ మెస్మరైజ్ లుక్స్..
షిర్లీ సేతియా స్ట్రాబెరీ ఫ్లేవర్ డ్రెస్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటే.. మిస్తీ చక్రవర్తి తన మెస్మరైజింగ్ లుక్స్ ప్రేమలో పడేస్తుంది.
Niharika Konidela : ట్రెండీ లుక్స్‌లో నిహారిక కొణిదెల.. ఫోటోలు!
నిహారిక కొణిదెల 'డెడ్ పిక్సెల్' (Dead Pixels) అనే వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో నిహారిక ట్రెండీ లుక్స్‌లో కనిపించి అదరగొట్టేసింది.
Dead Pixels : నిహారిక కొణిదెల ‘డెడ్ పిక్సెల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) 'డెడ్ పిక్సెల్' (Dead Pixels) అనే వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
Dead Pixels : నిహారిక కొణిదెల నటిస్తున్న గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) 'డెడ్ పిక్సెల్' (Dead Pixels) అనే వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఈ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది.