Niharika Konidela: క్యూట్ స్మైల్.. క్రేజీ లుక్స్.. నిహారిక కొణిదెల చూపులకు నెటిజన్స్ ఫిదా
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) తన క్యూట్ స్మైల్, క్రేజీ లుక్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నిహారిక కళ్ళలోని మాయాజాలానికి, స్టైలిష్ హావభావాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టంట తెగ వైరల్ అవుతూ, లైకులు మరియు కామెంట్ల వర్షం కురిపిస్తున్నాయి.





