Home » niharika photos
మెగా డాటర్ నిహారిక కొణిదెల వరుణ్ సందేశ్ భార్య, నటి వితికా షేరుతో కలిసి తాజాగా అస్సాంలోని శక్తిపీఠమైన కామాఖ్యా దేవి ఆలయానికి వెళ్లారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల, నటి వితిక షేరు తమ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నిహారిక, వితిక షేరు.. మరికొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కలిసి నిన్న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం వెళ్లి రాములోరి కల్యాణంలో పాల్గొన్నారు.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిస్తున్న కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈవెంట్లో నిహారిక ఇలా నవ్వులతో అలరిస్తుంది.
నిహారిక కొణిదెల నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తెరకెక్కిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఇలా చీరలో అలరించింది.
మెగా డాటర్ నిహారిక తాజాగా తను నిర్మాతగా చేస్తున్న కమిటీ కుర్రాళ్ళు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరకట్టులో కనపడి అలరించింది.
మెగా డాటర్ నిహారిక తాజాగా ఓ సినిమా ప్రెస్ మీట్ లో ఇలా చీరకట్టులో చిరునవ్వుతో అలరించి క్యూట్ గా కనిపించింది.
మెగా డాటర్ నిహారిక గతంలో నిర్మాతగా పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు నిర్మాతగా మారి మొదటి సినిమాని నిర్మించబోతోంది. ఈ సినిమా ఓపెనింగ్ లో ఇలా చీరలో అలరించింది.
మెగా డాటర్ నిహారిక గతంలో నిర్మాతగా పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు నిర్మాతగా మారి మొదటి సినిమాని నిర్మించబోతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
నిహారిక కొణిదెల శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి చేసే అలంకారాల విధంగా రెడీ అయి ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.