Niharika Konidela : ఎరుపు చీరలో కళ్ళజోడు పెట్టి.. నిహారిక కొణిదెల స్టైలిష్ లుక్స్..
నిహారిక కొణిదెల తాజాగా గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనగా అక్కడ ఇలా స్లీవ్ లెస్ బ్లౌజ్, ఎరుపు చీరలో కళ్ళజోడు పెట్టి స్టైలిష్ లుక్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.









