Home » Niharika
నిన్న డిసెంబర్ 25న ప్రపంచమంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకుంది. మన సెలబ్రిటీలు కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకొని ఫోటోలు తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు.
మెగా డాటర్ నిహారిక గతంలో నిర్మాతగా పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు నిర్మాతగా మారి మొదటి సినిమాని నిర్మించబోతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్, లావణ్య కలిసి బయటకి వచ్చారు.
నిహారిక కొణిదెల శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి చేసే అలంకారాల విధంగా రెడీ అయి ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నిహారిక కొణిదెల శ్రీశైలం(SriSailam) భ్రమరాంబిక అమ్మవారికి చేసే అలంకారాలతో రెడీ అయి ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మెగా బ్రదర్ నాగబాబు తన ఫ్యామిలీతో కలిసి ఆఫ్రికాలోని కెన్యాకు వెకేషన్ కి వెళ్లారు. కెన్యాలోని అడవులని, ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. వరుణ్ తేజ్, నిహారిక ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
విడాకులపై స్పందించిన నిహారిక కొణిదెల
గత కొన్ని రోజులుగా నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు డిలీట్ చేయడం, ఒకర్నొకరు అన్ ఫాలో చేయడంతో ఈ డౌట్ అందరికి మొదలైంది.
నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల వరుస ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
డెడ్ పిక్సెల్స్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా రోజుల తర్వాత నిహారిక మీడియా ముందుకు రావడంతో మీడియా అనేక ప్రశ్నలు అడిగింది.