Niharika Konidela : తొమ్మిది రోజులు.. తొమ్మిది అలంకారాలు.. భ్రమరాంబిక అమ్మవారి రూపాల్లో నిహారిక..

నిహారిక కొణిదెల శ్రీశైలం(SriSailam) భ్రమరాంబిక అమ్మవారికి చేసే అలంకారాలతో రెడీ అయి ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Niharika Konidela : తొమ్మిది రోజులు.. తొమ్మిది అలంకారాలు.. భ్రమరాంబిక అమ్మవారి రూపాల్లో నిహారిక..

Niharika Konidela Special Photo Shoot for Dasara in Nine Goddess Looks

Updated On : October 24, 2023 / 11:35 AM IST

Niharika Konidela : దసరా(Dasara) నవరాత్రులు ఘనంగా పూర్తయ్యాయి. దేశంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో దసరా వేడుకలు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలువురు సెలబ్రిటీలు అమ్మవారి రూపాల్లో రెడీ అయి ఫోటోషూట్స్ చేస్తారని తెలిసిందే. అయితే ఈ సారి నిహారిక కొణిదెల శ్రీశైలం(SriSailam) భ్రమరాంబిక అమ్మవారికి చేసే అలంకారాలతో రెడీ అయి ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

శ్రీశైలంలో..
మొదటి రోజు – శైలపుత్రి
రెండవ రోజు – బ్రహ్మచారిణి
మూడవ రోజు – చంద్రఘంట
నాల్గవ రోజు – కూష్మాండా
అయిదవ రోజు – స్కందమాత
ఆరవరోజు – కాత్యాయిని
ఏడవ రోజు – కాళరాత్రి
ఎనిమిదవ రోజు – మహాగౌరీ
తొమ్మిదవ రోజు – సిద్ధిదాత్రి.. రూపాల్లో అమ్మవారికి పూజలు చేస్తారు. దీంతో ఆ అమ్మవారికి కట్టే ఆ రంగు చీరలతో అలంకరించుకొని నిహారిక స్పెషల్ ఫోటోషూట్స్ చేసింది ఈ తొమ్మిది రోజులు.