-
Home » dasara 2023
dasara 2023
సితార పాప దసరా స్పెషల్ ట్రెడిషినల్ ఫొటోలు చూశారా?
మహేష్ కూతురు సితార సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా దసరా రోజు ఇలా ట్రెడిషినల్ గా రెడీ అవ్వడంతో ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దసరా పండగ.. జ్ఞానేశ్వరి కండ్రేగుల స్పెషల్ ఫోటోషూట్..
హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేస్తున్న జ్ఞానేశ్వరి కండ్రేగుల దసరా సందర్భంగా ఇలా ట్రెడిషినల్ డ్రెస్‌లో ఫోటోలు పోస్ట్ చేసింది.
వామ్మో కమెడియన్ వైవా హర్ష దగ్గర ఇన్ని బైక్స్ ఉన్నాయా? చిన్న సైజు ధోని గ్యారేజ్‌లా ఉందే..
హర్షకు కాలేజీలో చదివేటప్పుడు నుంచే బైక్స్(Bikes) అంటే పిచ్చి. అప్పుడప్పుడు బైక్ రేసింగ్స్ లో కూడా పాల్గొన్నాడు. సక్సెస్ అయ్యాక, డబ్బులు సంపాదించుకున్నాక తనకి ఇష్టమైన బైక్స్ అన్ని కొనుక్కుంటున్నాడు.
నిహారిక కొణిదెల దసరా స్పెషల్ ఫొటోషూట్..
నిహారిక కొణిదెల శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి చేసే అలంకారాల విధంగా రెడీ అయి ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తొమ్మిది రోజులు.. తొమ్మిది అలంకారాలు.. భ్రమరాంబిక అమ్మవారి రూపాల్లో నిహారిక..
నిహారిక కొణిదెల శ్రీశైలం(SriSailam) భ్రమరాంబిక అమ్మవారికి చేసే అలంకారాలతో రెడీ అయి ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అనాథ పిల్లలు, మహిళలతో ఉపాసన బతుకమ్మ వేడుకలు.. క్లీంకారతో కలిసి.. మెగాఫ్యామిలిలో పండగ సందడి..
బాలిక నిలయం సేవా సమాజ్(Balika Nilayam Seva Samaj) కి చెందిన అనాథ పిల్లలు, మహిళలతో కలిసి ఉపాసన బతుకమ్మ వేడుకలు జరుపుకుంది.
మోడల్ బొట్టు పెట్టుకోకపోవడంతో వివాదాస్పదమైన యాడ్.. కంపెనీ ఏం చేసిందంటే?
పండుగల సందర్భంలో ప్రముఖ బట్టల షాపులు తమ ప్రకటనలు విడుదల చేయడం కామనే. అయితే ఓ కంపెనీ విడుదల చేసిన యాడ్ వివాదాస్పదం అయ్యింది. అందుకు కారణం ఏంటంటే?
కష్టాలు పోగొట్టి సకల శుభాలనొసగే 'శ్రీ దుర్గాదేవి'
నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. శారీరక అనారోగ్యాలతో పాటు, మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
బాబా సెహగల్‌కి స్టేజిపైనే బంపరాఫర్ ఇచ్చిన లారెన్స్ మాస్టర్..
తాజాగా బాబా సెహగల్ ఓ ఛానల్ కి సంబంధించిన దసరా ఈవెంట్ ప్రోగ్రాంకి వచ్చారు. ఈ ప్రోగ్రాంలో బాబా సెహగల్ తన పాటలతో అందర్నీ అలరించాడు.
మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించే 'శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి'
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత.. ఈరోజు అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సువాసినులకు మాంగళ్య సౌభాగ్యం ప్రసాదిస్తుంది అమ్మవారు.