Home » Nikhat Zareen
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. బాక్సింగ్‌లో ఆదివారం భారత్‌కు మూడో స్వర్ణం దక్కింది. తాజా ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.
Nikhat Zareen: వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఉమెన్ బాక్సింగ్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కామెన్వెల్త్ గేమ్స్ లో భాగంగా జరిగిన పోటీల్లో ఆదివారం 50కేజీల విభాగంలో మొజంబిక్ కు చెందిన హెలెనా ఇస్మాయిల్ బగావోను ఓడించింది. ఆరంభం నుంచి ప్రత్యర్థిపై �
"ఒక క్రీడాకారిణిగా ఇండియాకు రిప్రజెంట్ చేస్తున్నా. నా వరకూ హిందువా, ముస్లిమా అనేది విషయం కాదు. నేను కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడం లేదు. దేశాన్ని మాత్రమే" అని అంటున్నారు వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించినందుకు గర్వంగా ఉందన్నారు నిఖత్ జరీన్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించింది. ఈ చారిత్రక విజయంతో దేశ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటింది. పలువురు నిఖత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ట్వీట్‌తో మాట్లాడే బిజినెస్ దిగ్గజం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ స్వర్ణపతకం గెలిచింది. ఫైనల్లో జిట్ పాంగ్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన నిఖత్ లాస్ట్ పంచ్ కూడా తనదేనన్నట్లుగా చెలరేగింది.
ఆరు సార్లు విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్‌తో పోటీపడింది తెలుగు తేజం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ సాహసమే చేసింది. ఈ గేమ్ అనంతరం 2020 ఒలింపిక్స్‌కు మేరీ కోమ్కు ఎంట్రీ దక్కింది. 51కేజీల విభాగంలో ఒలంపిక్స్ క్వాలిఫైయిర్స్ కు మేరీకోమ్ అర్హతసాధ