Home » Nikhil Siddharth photos
నిఖిల్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘స్పై’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ AAA సినిమాస్ లో గ్రాండ్ గా జరిగింది. హీరోహీరోయిన్లతో పాటు మూవీ టీం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.